Us Iran Israel war Ceasefire : బిగ్ బ్రేకింగ్, అగ్రరాజ్యం అధిపతి సంచలననిర్ణయం, ప్రపంచం ఊపిరి బిగబట్టినవేళ దాడులకు బ్రేక్
Us Iran Israel war Ceasefire : ప్రజా దీవెన, వైట్ హౌస్: అమెరికా అధ్యక్షు డు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అ కస్మాత్తుగా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసే నిర్ణయం తీ సుకున్నారు. ఇరాన్‌తో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరి యు ద్ధ మేఘాలు కమ్ము కున్న సమయంలో, ఆయన ఐదు రోజు ల పాటు ఇరాన్‌పై దాడులను (Iran Israel war Cease fi re) నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. గత రెండు రోజులుగా గోప్యంగా సాగుతున్న చర్చలు ఇప్పు డు వెలుగులోకి రావడంతో...