Uttar Pradesh horrible road accident : బిగ్ బ్రేకింగ్, ఉత్తర్‌ప్రదేశ్‌లో విషాదం, ఘోర ప్రమాదంలో 11 మంది సజీవదహ నం

  Uttar Pradesh horrible road accident : ప్రజా దీవెన, ఉత్తర్ ప్రదేశ్ : ఉత్త ర్‌ ప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో జరిగిన ఒక భీకర రోడ్డు ప్రమాదం ఆ ప్రాం తాన్ని శోకసంద్రంలో ముంచె త్తింది. కారు మరియు బొలెరో వాహనాలు బలంగా ఢీకొన్న ఘటనలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, 11 మంది ప్రాణా లు గాలిలో కలిసిపోయాయి. వివరాల్లోకి వెళ్తే స్థానికులు అందించిన సమాచారం ప్రకారం వేగంగా దూసుకొచ్చిన రెం డు వాహనాలు అదుపుతప్పి ఒకదానికొకటి బలంగా ఢీకొ న్నాయి. ఈ...