vasavi jayanthi 2026 Patel Ramesh Reddy : టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటే ల్ రమేష్ రెడ్డి కీలక వ్యాఖ్య, ప్రజా ప్రభుత్వంలో ఆర్యవైశ్యలకు సము చితస్థానం
vasavi jayanthi 2026 Patel Ramesh Reddy : ప్రజాదీ వెన, సూర్యాపేట: వాసవి మాతా చేసిన ప్రాణ త్యాగాన్ని గు ర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వాసవి కన్యకా పర మేశ్వరి జయం తి వేడుకలను అధికారి కంగా నిర్వహిస్తున్న ట్లు రాష్ట్ర ప ర్యాటక అభివృద్ధి సంస్థ చై ర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తెలిపా రు. జిల్లాయువజన మరి యు క్రీడల శాఖ ఆధ్వ ర్యంలో ఆదివారం సమీకృత కలెక్టరే ట్ కార్యాలయ స మా వేశ మందిరంలో శ్రీ వాసవి...