Venezuela Massive Tragedy 160 Dead : బిగ్ బ్రేకింగ్, ఒక వినాశన రాత్రిలో అతలాకుతలమైన వెనెజువెలా, ఘోరకలిలో 160మంది మృతి

Venezuela Massive Tragedy 160 Dead :ప్రజా దీవెన, వెనిజువెలా: ఒక వినాశనరాత్రిలో వెనెజువెలా అత లాకుత లమైoది. కేవలం కొన్ని సె క న్ల వ్యవధిలో ప్రకృతి తనప్రళ య రూపాన్ని చూపించింది. భూగర్భంలో సంభవించిన రెం డు వరుస ప్రకంపనలు వెనెజువెలాను ఒక్క సారిగా కుదిపే శాయి. ఆకాశాన్ని తాకుతున్నట్లు కనిపించిన బహుళ అంత స్తుల భవనాలు క్షణాల్లో పేక మేడల్లా కూలిపోయి, నగరాల ను శిథిలాల కుప్పగా మార్చేశాయి. ఘోరకలిలో ఇప్పటివరకు అందిన అధికారిక సమాచారం ప్ర కారం 16...