Vignan Jyothi High School : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా కేంద్రంలో ఎస్ ఆర్ ప్రైమ్ స్కూల్ కరికులంతో ఫోకస్ బ్రాంచ్ నల్గొండ పట్టణంలోని రామ గిరి పద్మజ్యోతి కాంప్లెక్స్ లో ఆది వారం విజ్ఞాన్ జ్యోతి హైస్కూ ల్ ఫో కస్ బ్రాంచ్ ని ఉమ్మడి నల్గొండ జి ల్లా ఎస్ఆర్ జోనల్ ఇన్చార్జ్ దోనాల శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభా నికి నల్గొండ పట్టణంతో పాటు జిల్లాలో నలుమూలల నుం డి వేలసంఖ్యలో విద్యార్థులు తల్లిదండ్రులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లి దండ్రులకు ఏర్పాటు చేసిన స మావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న కాలం లో విద్యావ్యవస్థ బ లోపేతంలో భాగంగా ప్రతి విద్యార్థి నా యకత్వం మరియు పోటీ పరీ క్షలకు సన్నద్ధం కావడానికి అ వసరమైన అన్ని విధానాలను విద్యార్థు లకు సమకూర్చి వి లువలతో కూడిన విద్యనoదిచడం ఫోకస్ బ్యాచ్ ప్రధాన ఉ ద్దేశమని పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఉన్న విద్యా వ్యవస్థ పోటీని దృష్టిలో ఉంచు కొని ఇప్పు డు నూతనంగా మన నల్లగొండలో ఫోకస్ విద్యా సంస్థను ప్రారంభించి విద్యార్థిని విద్యార్థులను ప్రోత్స హించ డంతో పాటు విద్యార్థులలో మేధాశక్తిని మెరుగుపరిచేం దు కు ఫోకస్ కరిక్యులం బోధన ఎంతో అ వసరముoటుంద ని వివరించారు. నల్గొండ పట్టణంలో మొట్టమొదటగా జేఈ ఈ, మెయిన్స్, అడ్వా న్స్, నీట్ పరీక్షలలో ఉన్నతస్థాయిలో శిక్షణ ఇచ్చి పోటీ పరీక్షలలో నల్లగొండ విద్యార్థులని ముందు వరుసలో నిలబెట్టే విధంగా ఎస్ ఆర్ కరికులం విజ్ఞాన్ జ్యో తి ఫోకస్ హై స్కూల్ ఉంటుందని ఎస్ ఆర్ ఇన్చార్జి దోనాల శ్రీనివాస్ రెడ్డి తెలి పారు.
ఈ సందర్భంగా ఎస్ ఆర్ విద్యా సంస్థల ఛైర్మెన్. ఎనగందు ల వరదా రెడ్డి , డైరెక్టర్ సంతోష్ రెడ్డి, సీఈఓ సురేందర్ రెడ్డి లు నూతన ఫోకస్ బ్రాంచ్ హైస్కూల్ ఏర్పాటు పట్ల అ భి నందనలు తెలిపారు. ఈ కార్య క్రమంలో పద్మజ్యోతి కాం ప్లెక్స్ చైర్మ న్ మిర్యాల యాదగిరితో ఎస్ ఆర్ కాలేజ్ స్కూల్ ప్రిన్సిపల్స్, ఉపా ధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.
