Vignan Jyothi High School : నల్లగొండ జిల్లా కేంద్రంలో విజ్ఞాన్ జ్యోతి హైస్కూల్ ఫోకస్ ప్రారంభం
Vignan Jyothi High School : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా కేంద్రంలో ఎస్ ఆర్ ప్రైమ్ స్కూల్ కరికులంతో ఫోకస్ బ్రాంచ్ నల్గొండ పట్టణంలోని రామ గిరి పద్మజ్యోతి కాంప్లెక్స్ లో ఆది వారం విజ్ఞాన్ జ్యోతి హైస్కూ ల్ ఫో కస్ బ్రాంచ్ ని ఉమ్మడి నల్గొండ జి ల్లా ఎస్ఆర్ జోనల్ ఇన్చార్జ్ దోనాల శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభా నికి నల్గొండ పట్టణంతో పాటు జిల్లాలో నలుమూలల నుం డి వేలసంఖ్యలో విద్యార్థులు తల్లిదండ్రులు హాజరయ్యారు....