Vikarabad ACB trap : బిగ్ బ్రేకింగ్, వికారాబాద్ జిల్లాలో ఏసీబీ దాడులు, రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఆర్ఐ

  Vikarabad ACB trap ప్రజా దీవెన, వికారాబాద్: వికారా బాద్ జిల్లా తాండూరులో ఏసీబీ అ ధికారులు జరిపిన దా డుల్లో రెవెన్యూ అధికారి రె డ్ హ్యాండెడ్ గా ప ట్టుబడ్డారు. సంచలనం సృష్టించి న ఈ ఘటన వికారాబాద్ జిల్లా పెద్దే ముల్ మండలంలో చోటు చేసు కుంది. మండలంలో విధు లు నిర్వహిస్తున్న ఆర్ఐ రిచర్డ్ సైమన్ అవినీతి ఆరోపణల తో ఏసీబీ అధికారుల చేతికి చిక్కడం పెద్ద సంచలనం రేపిం ది. గుడిమల్కాపూర్ ప్రాంతంలో మోటేషన్ ఫైల్...