Vikarabad family Suicide Trogedy : బిగ్ బ్రేకింగ్, వికారాబాద్‌లో కలిచివేసిన విషాదం,ఇద్దరు చిన్నారులకు ఉరివేసి తల్లి ఆత్మహత్య

  Vikarabad family Suicide Trogedy : ప్రజా దీవెన వికా రాబాద్: వికారా బాద్ జిల్లా అడవి వెంకటాపూర్ గ్రామంలో శనివారం హృదయాల ను కలిచివేసే విషాద ఘటన చో టు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓతల్లి తన ఇద్ద రు చిన్నారులకు ఉరివేసి, అనంతరం తాను కూడా ఆత్మ హ త్య చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం వెల్లడైంది. ఈ ఘ టనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలిని నవనీతగా గుర్తించగా ఆమెకు ఏడేళ్ల కుమా రుడు విఘ్నేష్, ఐదేళ్ల...