vivekananda jayanti : వివేకానందుని బోధనలు స్ఫూర్తిదా యకం

  vivekananda jayanti : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: వివే కానందుని బోధనలను స్ఫూర్తి గా తీసుకొని ముందుకు సాగాలని స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు క లెక్టర్, నల్గొండ ఆర్డిఓ వై .అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు. జాతీయ యువ జన దినోత్సవం స్వామి వివే కానంద 164 వ జయంతిని పురస్కరించుకొని సోమవారం ఆయ న అదనపు ఎస్ పి రమేష్ తో కలిసి నల్గొండ జిల్లా కేంద్రంలోని స్వా మి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా...