Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

water grave: జల సమాధి

-- బీహార్ లో ఘోర పడవ ప్రమాదం -- పద్దెనిమిది మంది దుర్మరణం

జల సమాధి

— బీహార్ లో ఘోర పడవ ప్రమాదం
— పద్దెనిమిది మంది దుర్మరణం

ప్రజా దీవెన/ బీహార్: బీహార్ రాష్ట్రంలో ఘోర పడవ ప్రమాదం జరిగిoది. బీహార్ లోని చప్రాలో సరయూ నదిలో పడవ బోల్తా పడిన ప్రమాదంలో 18 మంది గల్లంతు (  18 people lost their lives in a boat accident in Sarayu river at Chapra in Bihar) కాగా ఇప్పటి వరకు ముగ్గురి మృతదేహాలు వెలికితీశారు. మరో 15 మంది కోసం ముమ్మరంగా గాలిoపు చర్యలు చేపడుతున్నారు.

ప్రమాద వార్త తెలియగానే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని పోలీసులు, రెస్క్యూ టీంలు సహాయక చర్యలు ( Officials immediately reached the spot and the police and rescue teams started rescue operations) కొనసాగిస్తున్నారు.అయితే రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ప్రజలు సాయంత్రం పనులు ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణమైన సమయంలో నదిలో పడవ బోల్తా పడింది.