What can be done with tricks: మాయమాటలతో ఏమారుస్తారు
--వారి మాటలతో మోసపోతే ఘోస పడతారు --పట్టణ సుందరీకరణపై మోకాలోడ్డిన ప్రతిపక్షాలు --అరవైఏళ్లలో జరగని అభివృద్ధి ఆరేళ్ళలో చేసి చూపించాము --ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే సమగ్రాభివృద్ధి -- ఐదో రోజు ఎన్నికల ప్రచారంలో నల్లగొండ బిఆర్ఎస్ అభ్యర్ధి కంచర్ల భూపాల్ రెడ్డి
మాయమాటలతో ఏమారుస్తారు
–వారి మాటలతో మోసపోతే ఘోస పడతారు
–పట్టణ సుందరీకరణపై మోకాలోడ్డిన ప్రతిపక్షాలు
–అరవైఏళ్లలో జరగని అభివృద్ధి ఆరేళ్ళలో చేసి చూపించాము
–ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే సమగ్రాభివృద్ధి
— ఐదో రోజు ఎన్నికల ప్రచారంలో నల్లగొండ బిఆర్ఎస్ అభ్యర్ధి కంచర్ల భూపాల్ రెడ్డి
ప్రజా దీవెన/ నల్లగొండ: ప్రతి పక్షాల మాయ మాటలుతో మోస పోతే ఘోస పడతామని, వారి విషయoలో తస్మాత్ జాగ్రత్తగా (Tasmat is careful in their case that if they are deceived by the deceitful words of each party, there will be an uproar) ఉండాలని పట్టణ ప్రజలకు స్థానిక శాసనసభ్యులు నల్లగొండ బి ఆర్ యస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి కోరారు. అరవై ఏండ్లలో జరగని పట్టణ అభివృద్ధి ఆరు ఏండ్లలో పూర్తి అవుతుంటే తట్టుకోలేక విపక్షాలు విష ప్రచారానికి పాల్పడు తున్నారని ఆయన ఆరోపించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే నల్లగొండ పట్టణ సుందరీకరణ జరిగిందన్న నిజాన్ని పట్టణ ప్రజలు గుర్తించాలని (The people of the town should recognize the fact that the town of Nalgonda has been beautified) ఆయన అభ్యర్దించారు. ఎన్నికల ప్రచారంలో బాగంగా గురువారం ఉదయం నల్లగొండ పురపాలక సంఘం పరిధిలోని 41 వ వార్డులో గురువారం ఉదయం ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
వార్డు ప్రచారానికి హాజరైన శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డికి బి ఆర్ యస్ పార్టీ 41వ వార్డు ఇంచార్జ్ యాట జయప్రద రాంరెడ్డి ఆధ్వర్యంలో మహిళలు, గులాబీ నేతలు, కార్యకర్తలు పులమాలలతో మంగళ హారతులతో ఘనంగా స్వాగతం (Women, rose leaders and activists are warmly welcomed with garlands and mangal aartis) పలికారు. అనంతరం ఆయన 41 వ వార్డు పరిధిలోని వివిధ వార్డులలో ఆయన ఇంటింటికి వెళ్లి బి ఆర్ యస్ పార్టీకీ ఓటు వేసి జరుగుతున్న అభివృద్ధి ని ఆశీర్వదించాలని కోరారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే అటు సంక్షేమం ఇటు అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ సరఫరా ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించిన విజయాలలో (24 hours free quality electricity supply is among the achievements of Chief Minister KCR) ముఖ్యమైన దన్నారు.
రైతు బంధు, రైతు భీమాలు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రైతన్నలకు అందించిన వరాలని (Rythu Bandhu and Rythu Bhima were bounties provided to farmers during the rule of Chief Minister KCR) ఆయన అభివర్ణించారు. జీవిత భీమాతో పేద మధ్య తరగతి ప్రజల జీవితాలకు ధీమా కలిగించేందుకే పేదలకు భీమా పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెడుతున్నారన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో 41 వ వార్డు ఇంచార్జ్ యటా జయప్రద రాంరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కృష్ణారెడ్డి, బి ఆర్ యస్ సీనియర్ నేతలు సుంకరి మల్లేష్ గౌడ్,మాలే శరణ్యా రెడ్డి, కాంచనపల్లి రవీందర్ రావు, సింగం రామ్మోహన్, సింగం లక్ష్మీ, మామిడి పద్మ , సరోజన రెడ్డి, విజయా రెడ్డి, సుంకు ధనలక్ష్మీ, కత్తుల సంధ్యా, నట్వా రాంమోహన్, మాజీ సర్పంచ్ చంద్రయ్య, ఆవుల రాములు తదితరులు పాల్గొన్నారు.