Praja Deveena
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 11:27 am Posted by : praja deveena

Nalgonda Collector Chandrashekhar : సమస్తప్రజలు సహకారంతో జిల్లా సర్వతోముఖాభివృద్ధి సాధిద్దాo 

 

Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా సబ్బండ వర్గాల సహకారంతో జి ల్లా సర్వతోముఖాభివృద్ధి సాధిద్దామని నల్లగొండ కలెక్టర్ బ డుగు చంద్రశేఖర్ పిలుపు ని చ్చారు. 77వ భారత గణతం త్ర దినోత్సవ సందర్భంగా జరుపుకుంటున్న వేడుకలకు వి చ్చేసిన జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, జిల్లా న్యాయ మూర్తులకు, స్వాతంత్ర్య సమరయోధులకు, అధికారులకు, పాత్రికేయులకు, విద్యార్ధినీ విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకు ముందు భారత గ ణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జాతీ య పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం జిల్లా ప్రజలకు ఇ చ్చిన తన సందేశంలో వివిధ శాఖల ద్వారా జి ల్లా అభివృద్ధి కోసం చే స్తున్న కృషిని వివరించారు.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, నెల్లికం టి సత్యం, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు హఫీ జ్ ఖాన్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థాని క సం స్థల ఇంచార్జ్ అదనపు కలె క్టర్ వై .అశోక్ రెడ్డి, అడిషనల్ ఎ స్పీ రమేష్, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరె డ్డి ,వివిధ శా ఖల అధికారులు తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్వతంత్ర సమరయోధులను సన్మానించా రు. గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా వివిధ పాఠ శాలల విద్యార్థులు ఇచ్చిన సాంస్కృతిక కార్యక్రమాలు అం దరిని ఆకట్టుకున్నాయి. వారి శాఖలకు సంబంధించి అభి వృద్ధిని తెలిపే విధంగా మున్సిపాలిటీ, జి ల్లా వైద్య ఆరోగ్య, ఉద్యాన, వ్యవ సాయ, డిఆర్డిఏ, పోలీస్, గృహనిర్మాణ, సంక్షే మ ,రోడ్ ట్రాన్స్పోర్ట్, ఐ సిడిఎస్, అగ్నిమాపక శాఖలు రూ పొందించిన శకటాలు ప్రదర్శన ఇచ్చాయి. అంతేకాక ఆయా శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను జిల్లా కలెక్టర్ చంద్ర శేఖర్, జిల్లా ఎ స్పీ శరత్చంద్ర పవార్ లు ప్రారంభించి పరిశీ లించారు. ఈ సం దర్భంగా జిల్లా కలెక్టర్ వివిధ శాఖలలో పనిచేస్తూ ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ సం ద ర్భంగా కలెక్టర్ చేసిన గణ తంత్ర దినోత్సవం ప్రసంగం యావత్తు ఆయన మాటల్లోనే..

ఈ రోజు మనందరికి పండుగ రో జు. ప్రపంచంలోనే గొప్ప స ర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజా స్వామ్య, గణతంత్ర దే శంగా భార తదేశమును నిలుపుకునేందుకు భారతరత్న డా. బి.ఆర్. అంబేడ్క ర్ సారధ్యంలో భారత రాజ్యాంగం 19 50, జనవరి 26న అమలులోకి తెచ్చుకున్నాం. భారత దేశ స్వాతం త్య్రం కోసం పోరాటం సాగించిన అమరవీరులకు, భారత రాజ్యాంగం రూపొందించిన రాజ్యాంగవేత్తలకు ఈ సందర్భంగా నా జోహార్లు అర్పిస్తున్నాను. అనేక ఉద్యమా లు, పోరాటాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ రా ష్ట్రం సాధించుకున్న విషయము మనందరికీ తెలుసు. రా ష్ట్ర ప్రభుత్వం అ మలు చేస్తున్న పథకాలు ఇతర రా ష్ట్రాల కు ఆదర్శంగా నిలుస్తున్నా యి. జిల్లాలో అమలవుతున్న ప లు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమా లను క్లుప్తంగా తెలియజే స్తున్నాను.

వ్యవసాయ శాఖ పరంగా జిల్లాలో రైతు భరోసా పథకం క్రిం ద వానాకా లం 2025నకు గాను 5 లక్షల 26 వేల 968 మం ది రైతులకు ఎకరా నికి 6 వేల రూపాయల చొప్పున 717 కో ట్ల 42 లక్షల రూపాయలు పoటపెట్టుబడిగా పంపిణీ చేయ నై నది.రైతు భీమా పథకం ద్వారా ఈ సంవత్సరంలో ఇప్ప టి వరకు 573 మంది రైతులకు సంబంధించి వారి నామినీ లకు 20 కోట్ల 80 లక్షల రూపాయలు జమచేయనైనది. ఎరు వులను ఆన్ లైన్ ద్వారా రైతులు ఇంటి వద్ద నుండే కొను గోలు చేయుటకు నల్లగొండ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా అమ లు చేయబడుచున్నది.

వ్యవసాయ మార్కెటింగ్ శాఖ పరంగా జిల్లాలో 2025-26 సం వ త్సరం నందు 23 పత్తి కొనుగోలు కేంద్రముల ద్వారా 1016.46 కోట్ల రూపాయల విలువ గల ఒక లక్షా 29 వేల 385 మెట్రిక్ టన్నుల పత్తి ని 55 వేల 770 మంది రైతుల నుండి మద్దతు ధరకు కొనుగోలు చేయడం జరిగినది. ఉ ద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ద్వారా జిల్లా లో 2025-26 ఆర్ధి క సంవత్సరము లో “జాతీయ ఆయిల్ పామ్ మిషన్” ద్వా రా ఆయిల్ పామ్ సాగుకు ఇప్పటి వరకు 631 మంది లబ్ది దారులకు జిల్లాలో 2498M ఎకరాల లో ఆయిల్ ఫామ్ మొ క్కల పెంపకం పూర్తి అయింది. యాజమాన్యము అంతర పంటల రాయితీకై వివిధ దశలలో 4 కోట్ల 74 లక్షల రూపా యలు లబ్దిదారుల ఖాతాలలో జమచేయబడినవి.

సాగునీటి పారుదల శాఖ శాఖ విష యంలో బ్రాహ్మణ వె ల్లంల ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పం ప్ హౌస్ మరియు రిజర్వాయర్ పనులు పూర్తి చేసి ప్రారం భించడం జరిగింది.జిల్లాలో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ పరిధిలో ఎడమ కాలువ ద్వారా నల్లగొండ జిల్లాలోని ఒక లక్షా 46 వేల ఎక రాలకు సాగునీరు అందించబడుతుంది. దీని ద్వారా 8 మం డలాలకు లబ్ది చేకూరుతుం ది. AMR SLBC ప్రాజెక్ట్ పరిధి లో హెచ్ ఎల్ సి మరియు ఎల్ ఎల్ సి కాలువల ద్వారా 3 లక్షల ఎకరాల కు సాగునీరు అందిస్తున్నాము. దీ ని ద్వారా 12 మండలాలకు లబ్ది చేకూరుతుంది.SRVR డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా 3 లక్షల 61 వేల ఎకరాలకు నీరు అందిం చబడుతుంది. దీని ముఖ్య ఉద్దే శ్యం ఫ్లోరైడ్ బారి నుండి ప్రజలను రక్షించడం మరియు జిల్లాలోని 14 మండ లాలకు సాగునీరు, 200 గ్రామాలకు త్రాగునీరు అందించడం జరుగుతుంది.

ఇందిరమ్మ ఇండ్లు విషయంలో నియోజకవర్గానికి 3 వేల 50 0 ఇం డ్ల చొప్పున ఇల్లు లేని నిరుపేదలకు వారి స్వంత స్థ లంలో ఇల్లు నిర్మించుకొనుటకు ఐదు లక్షల ఆర్థిక సహాయం అందించడం జరుగుచు న్నది. ఈ పథకంలో భాగంగా మొ దటి విడతలో జిల్లాలో 18 వేల 8 37 గృహాలు మంజూరీ చే యబడినవి. అందులో 15 వేల 308 గృ హాలు ప్రారంభిం చబడినవి. వివిధ దశలలో పురోగతిలో గల 12 వేల 695 గృహాలకు ఇప్పటి వరకు 27 5 కోట్ల రూపాయలు దశల వా రీగా లబ్దిదారులకు చెల్లించడం జరిగి న ది. ఇప్పటి వరకు 2 00 గృహాలు పూర్తిచేయబడి గృహాప్రవేశములు గావింపబ డినవి.

అదే విధంగా గృహజ్యోతి పథకం క్రింద 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగిస్తున్న గృహాల కు ప్రభుత్వం ఉ చిత విద్యుత్ అం దిస్తోంది. వరకు 2 లక్షల 48 వేల 997 మంది లబ్దిదారులకు 155 కోట్ల 35 లక్షల రూపాయల లబ్ది చేకూరింది. జిల్లాలోని 1568 వి ద్యా సంస్థలకు ఉచిత వి ద్యుత్ సరఫరా అందించడం జరుగుచున్న ది. 2025 -26 ఆర్ధిక సంవత్సరం లో 2 లక్షల 44 వేల 622 మంది వ్యవ సాయ విద్యుత్ వినియోగ దారులకి 24 గంటల ఉచిత వి ద్యుత్ ఇవ్వడం ద్వారా 2 వేల 7 1 8 కోట్ల రూపాయల లబ్ది చేకూర్చ బడినది.జిల్లాలో 133 కోట్ల 19 లక్షల రూపాయల తో 50 విద్యుత్ ఉప కేంద్రములు మంజూరు చే యగా, 12 ఉపకేంద్రాల పనులు పూర్తిఅయి వినియోగంలోకి తీసు కు రావడం జరిగినది. మిగిలిన 38 విద్యుత్ ఉపకేంద్రాల పను లు వివి ధ దశలలో పురోగతిలో ఉన్నవి.

జిల్లాలో అర్హులైన 1,705 నాయి బ్రాహ్మణ మరియు 5,586 రజకుల కు జరుగుతుంది. 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇవ్వడం జరుగుతుంది.  చేనేత, జౌళి శాఖ ఆధ్వ ర్యంలో చేనేత రుణమాఫీ పథకం క్రింద ఏ ప్రిల్ 2017 నుం డి మార్చి 2024 వరకు తీసుకున్న చేనేత రుణాల ను మాఫీ చేయడం జరిగినది. 27 బ్యాంకు ల నుండి 515 మంది చేనే త కార్మికులకు 3 కోట్ల 79 లక్షల 8 3 వేల రూ పాయలు మా ఫీ చేయడం జరిగింది. అదే విధంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రిం ద ఇప్పటి వరకు ఈ ఆర్ధిక సంవత్సరంలో 13 4 కోట్ల 37 ల క్షల రూపాయలు ఖ ర్చు చేసి 3 లక్షల 77 వేల మంది కూలీ లకు 49 లక్షల 39 వేల పని దినాల ఉపాధి కల్పించడం జరి గినది.మహిళలకు జీవనోపాధులను స్థాపించడం, మెరుగు పరచడం ద్వారా సుస్తిర ఆర్థికాభివృద్ధిని సాధించుట కొరకు 2025-26 సంవత్సరంలో 18 వేల 183 మం ది మహిళలకు నూతన వ్యాపారా ల స్థాపనకు గుర్తించి అందులో 17 వేల 932 వ్యాపారాలు ఏర్పాటు చేయబడినది. ఇందిరా మహి ళా శక్తి పథకం తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను బలోపేతం చేయడానికి మరియు సా ధికారత కోసం రూ పొందించిన ప్రభుత్వ పథకం. NR EGS సమన్వయంతో జిల్లాలోని 3 2 మండలాలలో ప్రతి మండ లానికి 30 లక్షల రూపాయలతో రూరల్ గోదాములు నిర్మిం చుటకు గాను స్థ ల సేకరణ జరుగుచున్నది. త్వరలో ఇట్టి నిర్మాణాలు కూడా చేపట్టడం జరుగుతుంది.

ఆహార భద్రత కార్డులు పరంగా జిల్లాలో 76 వేల 173 కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడం జ రిగినది మరియు ప్రస్తుతం ఉన్న రే షన్ కార్డులలో పేర్లు నమోదు కొరకు వచ్చి న దరఖాస్తులలో ఒక లక్షా 42 వేల 908 దరఖాస్తులను ఆ మోదించడం జరిగినది.రైతుకు మ ద్దతు ధర చెల్లించుటకు జిల్లాలో 2025-26 వానాకాలం పంట కా లంలో 392 ధాన్య సేకరణ కేంద్రాల ద్వారా క్వింటా ఒక్కంటికి రూ.2, 389/-చె ల్లించి 5 లక్షల 24 వేల 9 66 మెట్రిక్ టన్నుల ధాన్యమును ఖరీదు చేయడం జరిగినది మరి యు ధాన్యం కొనుగోలు చే సిన 48 గంటలలో 1251.84 కోట్ల రూపా యలు రైతుల బ్యాంక్ ఖాతాల ద్వారా పైకం జమ చేయడం జరిగి నది. జిల్లాలో వానాకాలం 2025 -26 పంట కాలంలో 116 ధాన్య సే కరణ కేంద్రాల ద్వారా ఒక లక్షా 48 వేల 813 మెట్రిక్ టన్నుల సన్న ధా న్యమును సేకరించి, సన్నాలకు క్వింటా బో నస్ 500 రూపాయలు చొప్పున 49 కోట్ల రూపాయలు చె ల్లించడం జరిగింది.

రోడ్లు మరియు భవనాలు శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో రహ దారు లను సింగల్ లైన్ నుండి డబుల్ లైన్ మరియు డ బుల్ లైన్ నుండి నాలుగు వరుసల రహదారులుగా మా ర్చుటకు 870 కోట్ల రూపాయ లు మంజూరు చేయబడి ప నులు వివిధ దశలలో పురోగతిలో కలవు. నల్లగొండ పట్ట ణంలో లతీఫ్ సాహెబ్ గుట్ట, బ్రహ్మం గారి మఠం శివాలయం గుట్ట ఘాట్ రోడ్డు ని ర్మాణమునకు 140 కోట్ల రూపాయ లు మంజూరై పనులు టెండర్ దశ లో ఉన్నవి. పంచాయతీ రా జ్ శాఖ ద్వారా 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి నల్లగొండ జిల్లాలోని (869) గ్రామ పంచాయితీలకు గాను 29 కోట్ల 13 లక్షల 71 వేల రూపాయ లు మంజూరు కాబడినవి.

పుర పాలక సంఘాలు కల్పిస్తూ ఇటీవలే నల్లగొండ మున్సి పాలిటీని పుర పాలిక కార్పొరేషన్ హోదా రాష్ట్ర ప్ర భుత్వం ఉత్త ర్వులు జారీ చేయడం జరిగింది. నల్లగొండ పట్టణంలో ర హ దారులకు, భూగర్భ మురికి కా లువలు మరియు మం చినీటి సరఫరా కొరకు వివిధ పథకాల ద్వారా 490 కోట్ల 51 ల క్షలు మంజూరు చే యబడి పనులు పురోగతిలో కల వు. అమృత్ 2.0 లో భాగంగా నల్ల గొండ జిల్లాలోని అన్నేశ్వర్ గుట్ట వద్ద ఒక కోటి 45 లక్షల రూపాయ లతో 11 లక్షల లీట ర్ల సామర్థ్యంతో GLSK నిర్మించి రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ మంత్రి వర్యుల చేతుల మీదుగా ప్రారంభిం చుకోవడం జరిగినది. దీని ద్వారా నల్లగొండ పట్టణానికి ప్రతి రోజూ 4 వేల గృహాలకు మంచినీటీని సరఫరా చేయడం జ రుగుచున్నది.

విద్యా శాఖ విషయానికొస్తే ప్రత్యేక అవసరాలు కలిగిన 5 నుండి 18 వయస్సు కల బాల బాలికల కొర కు (4) భవిత కేంద్రాల నూతన భ వనముల నిర్మాణం, 27 భవిత కేంద్రాల పాత భవనముల పునర్ని ర్మాణం కోటి 20 లక్షల రూపాయ లతో పనులు పూర్తి కాబడినవి.ఆవాస ప్రాంతంలో పై చదు వులకు తగిన విద్యా సదుపా యాలు లేని, సమీప ప్రభుత్వ పాఠశాలలకు వచ్చి చదు వు కునే 1412 మంది వి ద్యార్థు లకు 84 లక్షల 72 వేల రూ పా యలు మంజూరీ కాబడిన వి.శాంతి భద్రతల విషయంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు పోలీస్ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా అ మలు ప రుస్తున్న ఫ్రెండ్లీ పోలీ సింగ్ విధా నాన్ని ప్రజలలోకి విస్తృతం గా తీసుకెళ్ళటానికి కృషి చేస్తుం ది.

జిల్లాలో మహిళల రక్ష ణకు మూడు షీటీంలు సమర్ధవంతం గా పనిచే స్తున్నా యి.తెలంగాణ ప్రభుత్వం అమలు చే స్తు న్న వివిధ సంక్షేమ ఫలాలు అర్హులైన వారందరికీ అందే లా సత్వర న్యాయం అం దించేం దుకు కృషి చేస్తున్న ప్రధాన న్యాయ మూర్తికి, శాంతి భద్రతలను పరిరక్షిస్తున్న సూపరిం టెండెంట్ ఆఫ్ పో లీస్ నల్లగొండకి, వివిధ శాఖల జిల్లా ఉ ద్యోగులకు, బ్యాంక ర్లకు, స్వచ్చంద సంస్థలకు, ప్రభుత్వ పథ కాల సమాచారా న్ని ఎప్పటికప్పుడు ప్రజ లకు జలకు చేర వేసి జిల్లా జిల ప్రజలను చైతన్యపరుస్తున్న మీడియా ప్రతి నిధులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజే స్తున్నానన్నారు.