Nalgonda Collector Chandrashekhar : సమస్తప్రజలు సహకారంతో జిల్లా సర్వతోముఖాభివృద్ధి సాధిద్దాo 

  Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా సబ్బండ వర్గాల సహకారంతో జి ల్లా సర్వతోముఖాభివృద్ధి సాధిద్దామని నల్లగొండ కలెక్టర్ బ డుగు చంద్రశేఖర్ పిలుపు ని చ్చారు. 77వ భారత గణతం త్ర దినోత్సవ సందర్భంగా జరుపుకుంటున్న వేడుకలకు వి చ్చేసిన జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, జిల్లా న్యాయ మూర్తులకు, స్వాతంత్ర్య సమరయోధులకు, అధికారులకు, పాత్రికేయులకు, విద్యార్ధినీ విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకు ముందు భారత గ ణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్...