Women Commission newbody : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి ని యామకం 

Women Commission newbody : ప్ర జా దీవెన, హైద రాబాద్: తెలంగా ణ సర్కార్ మహిళా శక్తికి పట్టం క డుతూ రాష్ట్ర మహిళా కమిషన్‌ ను సరికొత్తగా పు నర్వ్యవస్థీకరిం చింది. కేవలం పదవుల భర్తీగానే కాకుండా ఉ ద్యమ చరిత్ర ను, సామాజిక పోరాటాలను గౌరవిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకు న్న ఈ నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తం గా హాట్ టాపిక్ అయింది. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ ప ర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి బాధ్యతలు...