Women IAS : బిగ్ బ్రేకింగ్, మహిళా ఐఏఎస్ పై ప్రసారాలపై ప్రభుత్వం సీరియస్, పోలీసుల అదుపులో ముగ్గురు జర్నలిస్టులు
బిగ్ బ్రేకింగ్, మహిళా ఐఏఎస్ పై ప్ర సారాలపై ప్రభుత్వం సీరియస్, పో లీసుల అదుపులో ముగ్గురు జర్న లిస్టులు Women IAS: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారి ని కించపరిచేలా వార్తలు ప్రసా రం చేశారంటూ నమోదైన కేసులో సెంట్రల్ క్రైమ్ (ccs) స్టేష న్ పోలీసులు యమస్పీడ్ గా ముందుకు సాగుతున్నారు. తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం తరఫున సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయా డిజిటల్ మీడియా...