Women police ACB trapped : బిగ్ బ్రేకింగ్, ఖాకీకి కళంకం, లంచం అడిగి ఏసీబీ చిక్కిన ఇన్‌స్పెక్టర్, ఎస్సై

:Women police ACB trapped : ప్రజా దీవెన, వికారా బాద్: వికారా బాద్‌లో వెలుగుచూసిన అవినీతి పర్వం బాధి తుడి ధైర్యంతో బయటపడిన బాగోతం. "చట్టం తన పని తా ను చేసుకుపోతుంది" అని వినే ఉంటాం. కానీ, చట్టాన్ని అ మలు చేయాల్సిన వారేచట్టాన్ని అపహాస్యం చేస్తే ఇప్పుడు వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకున్న ఉ దంతం ఇదే ప్రశ్నను వేస్తోంది. న్యాయం చేయాల్సిన చే తు లే లంచానికి ఆశపడి, ఏసీబీ (ACB)కి అడ్డంగా దొరికిపో యిన...