Women’s Reservation Bill : బీసీ మహిళలకు సబ్ కోట లేని మ హిళా బిల్లును అడ్డుకొనితీరుతాం
Women’s Reservation Bill : ప్రజా దీవెన, హైదరాబాద్: బీసీ మ హిళలకు ప్రాతినిధ్యం లేని మహిళా బిల్లును తా ము ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమని, బీసీ మహిళల కు సబ్ కోటా కల్పించిన తర్వాతనే మహిళా బిల్లు పార్లమెం ట్ లో ఆమోదించాలని బిసి జేఏసీ చై ర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ వి హనుమంతరావు, మధు సూదనచారి, వి శ్రీనివాస్ గౌడ్ లు డిమాండ్ చేశారు. సోమవారం హై దరా బాదులోని గన్ పార్క్ వద్ద అ మరవీరుల...