WorldClass Centralized Kitchen in suryapet district : బిగ్ బ్రేకింగ్, 100 రోజుల్లో 60వేల మంది విద్యార్థులకు పౌష్టికాహారం

-- సయ్యద్‌ ముజావర్‌పేటలో ప్ర పంచస్థాయి కేంద్రీకృత వంటశాల రూ.9.60 కోట్లతో నిర్మాణం --1,029 విద్యాసంస్థలకు తాజా ఆహారం --నల్లగొండలో 7,972 మంది వి ద్యార్థులకు ప్రయోజనం WorldClass Centralized Kitchen in suryapet district : ప్రజా దీవెన, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలు, జూ నియర్‌ కళాశాలల్లో చదువుతు న్న వేలాది మంది విద్యా ర్థులకు మరింత నాణ్యమైన, పౌష్టికాహా రం అందించేందుకు భారీ స్థాయి కేంద్రీకృత వంటశాల రూపుదిద్దు కుంటోంది. సూ ర్యాపేట జిల్లామునగాల మండలం సయ్యద్‌ ముజావర్‌పేటలో ప్రపంచస్థాయి...