yadadri bhuvanagiri acb rides : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ వలలో మోటకొండూరు లైన్‌మ్యాన్, రూ. 35వేలతో రెడ్ హ్యాండెడ్ గా పట్టివేత

yadadri bhuvanagiri acb rides : ప్రజా దీవెన, యాదా ద్రి భువనగిరి:రైతుకు న్యాయంగా రావాల్సిన విద్యుత్ కనె క్షన్ కోసం రూ. 35,000 లంచం డిమాండ్ చేసిన ఒక విద్యు త్ శాఖ అధికారికి ఏసీబీ అధికా రులు గట్టి ‘షాక్’ ఇచ్చారు. అవినీ తి నల్లధనాన్ని చేతుల్లోకి తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొ ని కటకటాల్లోకి నెట్టారు. సంఘట నకు సంబంధించి పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. మోటకొండూరు లోని TGSPDCL కార్యాలయంలో పప్పుల రమేష్ అసిస్టెంట్ లైన్‌ మ్యాన్ (ALM)గా పనిచేస్తున్నా...