OpinionPoliticsజాతీయంతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లా

YS Sharmila meets Congress HighCommand : బిగ్ బ్రేకింగ్, వైఎస్ షర్మిలకు ‘పెద్ద ల సభ’ లైన్ క్లియర్, రాహుల్ గాం ధీ ఇచ్చిన మాట నిలబెట్టుకోబోతు న్నారా

YS Sharmila meets Congress HighCommand : ప్ర జా దీవెన, న్యూఢిల్లీ:ఆంధ్రప్రదేశ్ రాజకీ యాల్లో తాజాగా ఫైర్ బ్రాండ్‌ గా గుర్తింపు తెచ్చుకున్న ఏపీ పీసీ సీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharm ila) త్వరలోనే సరి కొత్త రోల్‌లో కని పించబోతున్నారాఅంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఢి ల్లీ వైపు అడుగులు వేగంగా పడుతున్నాయా అంటే జాతీయ మీడి యా నుంచి వస్తున్న కథనాల ప్రకారం అవు ననే సమాధానం వినిపిస్తోంది. కర్ణా టక కోటా నుంచి షర్మి లను రాజ్యసభకు పంపేందుకు కాంగ్రె స్ అధిష్టానం దాదా పు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

తాజా సమాచారానికి సంబంధించి త్వరలో కర్ణాటకలో మూ డు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. అక్కడ ఉన్న సంఖ్యాబలం ప్ర కారం ఈ మూడు సీట్లు కాంగ్రెస్ ఖా తాలో పడటం నల్లేరు మీద నడ కే. అయితే, ఇందులో ఒక స్థానా న్ని వైఎస్ షర్మిలకు కేటాయించిన ట్లు ఏఐసీసీ అధ్య క్షుడు మల్లికార్జు న్ ఖర్గే తన సన్నిహిత వర్గాల వద్ద ప్రస్తావిం చినట్లు సమాచారం.

కర్ణాటక రాజ్యసభ సీటు స్థానిక నా యకులకే ఇవ్వాలి” అం టూ అక్క డి కొందరు లీడర్లు అభ్యంతరం వ్య క్తం చేసిన ప్పటికీ హైకమాండ్ మా త్రం షర్మిల వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అయితే వాస్తవానికి ఇది రాత్రికి రాత్రి జరిగిన పరిణా మం ఏమీ కాదు. దీని వెనుక 20 2 4 ఎన్నికల ముం దే జరిగిన ఒక పె ద్ద పొలిటికల్ ప్రామిస్ ఉంది. ష ర్మి ల కాం గ్రెస్ పార్టీలో చేరిన సమ యంలోనే ఆమెను పెద్దల సభకు పంపిస్తానని రాహుల్ గాంధీ స్వ యంగా హామీ ఇచ్చారనేది బహి రంగ రహస్యమే.

గత ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థా నం నుంచి పోటీ చేసిన షర్మిల ఓ టమి చవిచూశారు. ఓడిపోయిన ప్పటికీ, పార్టీ కోసం ఆమె చేసిన పోరాటాన్ని గుర్తించి, ఇచ్చిన మా ట ప్రకారం రాహుల్ గాంధీ స్వ యంగా రంగంలోకి దిగి ఈ కర్ణాటక రూట్‌ను క్లియర్ చేసినట్లు చెప్తు న్నారు. ఇటీవల షర్మిల ప్రత్యేకంగా రాహుల్ గాంధీని కలవడం కూడా ఈ ఊహాగానాలకు మరింత బలా న్ని చేకూర్చింది.ఈ పొలిటి కల్ మూవ్‌మెంట్‌లో కర్ణాటక ట్రబుల్ షూటర్ డీకే శివకు మార్ పాత్ర కూ డా అత్యంత కీలకంగా మారినట్లు తెలు స్తోంది.

వైఎస్ కుటుంబంతో ముఖ్యంగా షర్మిలతో డీకే శివకుమార్ కుటుం బానికి దశాబ్దాల కాలంగా అత్యం త సన్నిహిత సంబంధాలు ఉన్నా యి. షర్మిలకు రాజ్యసభ టికెట్ ఇ స్తే దక్షిణాదిలో పార్టీకి మైలేజ్ వ స్తుందని, అందుకే ఆమె పేరు ను డీ కే శివకుమార్ స్వయంగా కాంగ్రెస్ హైకమాండ్‌కు గట్టి గా సిఫార్సు చే సినట్లు రాజకీయ వర్గాల అభిప్రా యం. మొత్తానికి అంతా అనుకు న్నట్లు జరిగితే త్వరలోనే వైఎస్ ష ర్మిల ‘రాజ్యసభ ఎంపీ’గా పార్లమెం ట్‌లో అడుగుపెట్టడం ఖాయంగా క నిపిస్తోంది. ఏపీలో కాంగ్రెస్‌ను బతి కించేందు కు పోరాడుతున్న షర్మిల కు, ఈ ఎంపీ పదవి ఏ మేరకు బూ స్టింగ్ ఇస్తుందో చూడాలి.

Related Articles

Back to top button