YS Sharmila meets Congress HighCommand : బిగ్ బ్రేకింగ్, వైఎస్ షర్మిలకు ‘పెద్ద ల సభ’ లైన్ క్లియర్, రాహుల్ గాం ధీ ఇచ్చిన మాట నిలబెట్టుకోబోతు న్నారా

YS Sharmila meets Congress HighCommand : ప్ర జా దీవెన, న్యూఢిల్లీ:ఆంధ్రప్రదేశ్ రాజకీ యాల్లో తాజాగా ఫైర్ బ్రాండ్‌ గా గుర్తింపు తెచ్చుకున్న ఏపీ పీసీ సీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharm ila) త్వరలోనే సరి కొత్త రోల్‌లో కని పించబోతున్నారాఅంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఢి ల్లీ వైపు అడుగులు వేగంగా పడుతున్నాయా అంటే జాతీయ మీడి యా నుంచి వస్తున్న కథనాల ప్రకారం అవు ననే సమాధానం వినిపిస్తోంది. కర్ణా టక కోటా నుంచి షర్మి...