ytda new board members announced : బిగ్ బ్రేకింగ్, ప్రభుత్వం కీలక ప్రకటన, యాదగిరిగుట్ట సరికొత్త బోర్డు నియామకం

  ytda new board members announced :  ప్రజా దీ వె న, నల్లగొండ: తెలంగాణ ప్ర జల ఆరాధ్యదైవం, యాదాద్రి ల క్ష్మీనరసింహ స్వామి ఆల య చరిత్రలో ఒక సరికొత్త అ ధ్యా యం మొదలైందని చెప్పవ చ్చు. కేవలం రాతి కట్టడాల సుం దరీకరణే కాకుండా ఇకపై ఆలయ పాలనలోనూ సరికొత్త వై భవాన్ని చూసేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చే సింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న యాదగిరి గుట్ట ల క్ష్మీనరసింహ స్వామి దేవ స్థానం...