Life Sciences Investment : లైఫ్ సైన్సెస్ లో రూ.లక్ష కోట్ల పెట్టు బడులే లక్ష్యం, 5 లక్షల మందికి ఉ పాధి అవకాశాలు 

--2030 నాటికి కల్పించేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేశాం --త్వరలోనే అందుబాటులోకి కాంప్ర హెన్సివ్ లైఫ్ సైన్సెస్ పాలసీ --బయో-డిజిటల్" యుగానికి అను గుణంగా రెడీ టూ వర్క్ ఫోర్స --ఆస్‌బయోటెక్ 2025 సదస్సులో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు Life Sciences Investment : ప్రజా దీవెన, హైదరాబాద్: లైఫ్ సై న్సెస్ లో 2030 నాటికి కొత్తగా రూ. లక్ష కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చి, 5 లక్షల మందికి ఉపాధి కల్పించాలనే సంకల్పంతో రోడ్ మ్యాప్"ను సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ,...