Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Tummala Nageswara Rao : చేనేత రంగానికి వివిధ పథకాలకు వెయ్యి కోట్లు

–చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Minister Tummala Nageswara Rao : ప్రజా దీవెన, హైదరాబాద్:ఈ ఏడా ది చేనేత రంగానికి వివిధ పథకాల కింద 1000 కోట్ల రూపాయల సా యం అందించడం జరిగిందని చేనే త జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగే శ్వరరావు స్పష్టం చేశారు. శనివారం వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ మరియు తెలం గాణ ప్రాంత పద్మశాలి సంఘం మ హిళా విభాగం సంయుక్త ఆధ్వర్యం లో నారాయణగూడ పద్మశాలి భవ న్ లో ఏర్పాటుచేసిన హ్యాండ్లూమ్ ఎక్స్పోను రాష్ట్ర వ్యవసాయ చేనేత శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వర రావు సందర్శించారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ పోయిన ఏడాది నుంచి వీ రు చేస్తున్న కృషి ప్రశంసించదగిన దని రాష్ట్ర ప్రభుత్వం చేనేత కళా కారులు తయారు చేసిన వస్త్రాలను ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ క ల్పించడానికి కృషి చేస్తుందన్నారు ప్రతి పౌరుడు చేనేత వస్త్రాలను ధ రించి చేనేత వృత్తిని కాపాడాల్సిన గురుతర బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రాచీనమైన, తరతరా లుగా మన సంస్కృతిలో భాగమైన ఈ వృత్తిని కాపాడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందేనన్నారు.

 

ఈ కార్యక్రమంలో అఖిలభారత ప ద్మశాలి సంఘం సెక్రటరీ జనరల్ , గ డ్డం జగన్నాథం, అఖిల భారత ప ద్మశాలి యువజన విభాగం జాతీ య ఇన్చార్జి అవ్వారి భాస్కర్ లు ఉ త్పత్తిదారుల నుండి సరసమైన ధరలకు నాణ్యమైన వస్త్రాలు ఈ ఎక్స్పో ద్వారా అందుబాటులో ఉ న్నాయని ఇట్టి అవకాశాన్ని హైద రాబాద్ నగర ప్రజలు సద్వినియో గం చేసుకోవాలని తద్వారా చేనేత వృత్తిని ప్రోత్సహించిన వారవు తా రని తెలిపారు.

 

తెలంగాణ ప్రాంత పద్మశాలి సం ఘం మహిళా విభాగం అధ్యక్షురా లు గుంటుక రూప మాట్లాడుతూ నగరంలోని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని చేనేత వస్త్రాలను కొనుగో లు చేయాలని విజ్ఞప్తి చేశారు. నేత న్నలను ప్రోత్సహించాల్సిన అవస రం సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉం దన్నారు చేనేత వస్త్రాలు పర్యావ రణాన్ని రక్షించడంలో కీలక భూమి క పోషిస్తాయని పలు పరిశోధనలు వెల్లడించాయని తెలియజేశారు.

 

ఈ కార్యక్రమంలో అఖిలభారత ప ద్మశాలి సంఘం యువజన విభాగం జాతీయ ఇంచార్జ్ అవ్వారి భాస్కర్, తెలంగాణ ప్రాంత పద్మశాలి సం ఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రం శ్రవ ణ్, ,తెలంగాణ ప్రాంత పద్మశాలి సం ఘం మహిళా విభాగం రాష్ట్ర అ ధ్య క్షురాలు గుంటక రూప సదాశివ్, ఏబీపీఎస్ యువజన విభాగం సెక్ర టరీ బరెంకల ప్రియ, టిపిఎస్ మ హిళా విభాగం జనరల్ సెక్రటరీ

సప్నా రాజ్ కుమార్ చిన్నకోట్ల , గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సం ఘం అధ్యక్షులు కత్తుల సుదర్శన్ , ఏబిపీఎస్ కోశాధికారి కొక్కుల దే వేందర్, బి టిపి పిఎస్ మహిళా వి భాగం కోశాధికారి రేఖా నోముల , సికింద్రాబాద్ పద్మశాలి సమాజం అ ధ్యక్షులు నోముల రాంప్రకాష్, గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి యువజన విభాగం అధ్యక్షులు చిన్ని రాకేష్

అరుణశ్రీ ,కైరం కొండస్వరూప,

బొమ్మరిల్లు విజయ ,సన్నపురి సరో జ , మౌనికకటకం ,ఆడెపు శాంతి అర్షణ్ పల్లి సుజాత తదితరులు పాల్గొన్నారు.