Tungaturthi Private Hospital : తుంగతుర్తి ప్రైవేట్ ఆస్పత్రిలో 26 ఏళ్ల గర్భిణీ మహిళ మృతి, సంఘ టనపై ఐఎంఎ విచారణ
Tungaturthi Private Hospital : ప్రజాదీవెన, తుంగతుర్తి: తుంగతు ర్తి మండల కేంద్రంలో ఎలాంటి అను మతులు లేకుండా నిర్వహిస్తున్న సాయి బాలాజీ ఆస్పత్రిలో శని వా రం 26 సంవత్సరాల గర్భిణీ మహి ళా అబార్షన్ చేయడం వల్ల మృతి చెందిన సంఘటనపై సుమోటోగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తీసు కుందని తెలంగాణ మెడికల్ కౌన్సి ల్ వైస్ చైర్మన్ డాక్టర్ గుండగాని శ్రీ నివాస్ అన్నారు. ఆదివారం మండ ల కేంద్రంలోని సాయి బాలాజీ ఆ సుపత్రి వద్ద నిర్వహించిన పత్రిక వి లేకరుల సమావేశంలో డాక్టర్ శ్రీని వాస్ మాట్లాడారు.
ఎలాంటి అను మతులు లేకుండా నిర్వహిస్తున్న వైద్యశాలలో గర్భిణీ మహిళ మృతి చెందిందని తమకు వివిధ మీడియాల ద్వారా తెలిసిం దని విషయాన్ని పరిశీలించడానికి తాము రావడం జరిగిందని అన్నా రు. ప్రభుత్వం నుండి అన్ని అర్హత లు ఉన్న వైద్యులు చేయాల్సిన వై ద్యాన్ని ఎలాంటి అర్హతలు లేని వా రు నిర్వహించడం ఎంత మాత్రం స హించరాని విషయమన్నారు. ఇ లాంటి వారి చేతుల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని తాము రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 500 మం ది నకిలీ డాక్టర్లపై కేసు నమోదు చే శామని తెలిపారు. ఈ సంఘటనపై తాము సమగ్ర దర్యాప్తు జరిపి సం ఘటనకు బాధ్యుడైన నకిలీ డాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవడానికి చ ర్యలు చేపడతామని అన్నారు
ఇలాంటి అనుమతి లేని ఆసుపత్రు లను డిఎం అండ్ హెచ్ ఓ తనిఖీ చే సి సీజ్ చేయాల్సి ఉంటుందని అ న్నారు. ఇలాంటి ఆసుపత్రులు ఇం కా ఎన్ని ఉన్నాయో తాము పరిశీలి స్తామని తెలిపారు. సంఘటన జరి గిన సాయి బాలాజీ ఆసుపత్రి లో ఏ విధమైన వైద్యం జరుగుతుందో పరి శీలించాల్సి ఉందని త్వరలో అన్నిం టిని పరిశీలిస్తామని అన్నారు. ఇ లాంటి వారిపై చట్టరీత్యా కఠిన చ ర్యలు తీసుకోవడం జరుగుతుందని డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. డాక్టర్ శ్రీనివాస్ వెంట తెలంగాణ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ విష్ణు ఉన్నారు.