Tungaturthi Private Hospital : తుంగతుర్తి ప్రైవేట్ ఆస్పత్రిలో 26 ఏళ్ల గర్భిణీ మహిళ మృతి, సంఘ టనపై ఐఎంఎ విచారణ
Tungaturthi Private Hospital : ప్రజాదీవెన, తుంగతుర్తి: తుంగతు ర్తి మండల కేంద్రంలో ఎలాంటి అను మతులు లేకుండా నిర్వహిస్తున్న సాయి బాలాజీ ఆస్పత్రిలో శని వా రం 26 సంవత్సరాల గర్భిణీ మహి ళా అబార్షన్ చేయడం వల్ల మృతి చెందిన సంఘటనపై సుమోటోగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తీసు కుందని తెలంగాణ మెడికల్ కౌన్సి ల్ వైస్ చైర్మన్ డాక్టర్ గుండగాని శ్రీ నివాస్ అన్నారు. ఆదివారం మండ ల కేంద్రంలోని సాయి బాలాజీ ఆ సుపత్రి వద్ద నిర్వహించిన పత్రిక వి...