Nalgonda District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లాకు 510 మెట్రిక్ ట న్నుల యూరియా,జిల్లాలోని అన్ని సహకార సంఘాలకు కేటాయింపు
-- నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి Nalgonda District Collector Ila Tripathi : ప్రజా దీవెన, మిర్యాలగూడ: నల్ల గొండ జిల్లాకు వచ్చిన 510 మెట్రిక్ టన్నుల యూరియను అవసరం ఉ న్న రైతులకే పంపిణీ చేయాలని, యూరియా పంపిణీలో ప్రభుత్వాని కి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా చూ సుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రి పాఠి వ్యవసాయ అధికారులను ఆ దేశించారు. బుధవారం ఆమె మి ర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యా ల యంలో యూరియా పై...