Atal Bihari Vajpayee : అటల్ బీహార్ వాజ్ పాయ్ ఏడవ వర్ధంతి

Atal Bihari Vajpayee : ప్రజా దీవెన,కోదాడ: పట్టణంలో బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ మల్లెబోయిన అంజి యాదవ్ నివాసంలో అటల్ బీహార్ వాజ్ పాయ్ ఏడవ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం పలువురు బిజెపి నాయకులు. మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ఎనలేని కృషిచేసిన గొప్ప వ్యక్తి అటల్ బీహార్ వాజ్ పాయ్ అని కొనియాడారు.1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారని....