బిగ్ బ్రేకింగ్, ఆప్ చీఫ్ కేజ్రీవాల్ కి బిగ్ షాక్..?
aamaadmipartykejriwal: ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: ఆప్ చీఫ్ కేజ్రీవాల్ కి బిగ్ షాక్ తగిలింది. ఈ విషయం దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం కొనసాగుతోంది. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు అనంతరం దేశవ్యాప్తంగా రాజకీయ పరిణా మా లు యమ స్పీడుగా తారు మారవుతున్నాయి. ప్రధానంగా డిల్లీ ఎన్ని కల ఫలితాల తర్వాత చతికిలపడిన మరింత దిగజారే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆప్ ఢిల్లీ ఎన్నికల్లో దిగాలుపడ్డ 24 గం టలు కూడా గడవకముందే ఆప్ చీఫ్ కేజ్రీవాల్ కు గట్టి షాక్ తగల పోతోందన్న సమాచారం.
బిజెపిలోకి పంజాబ్ సీఎం : బిజెపిలోకి పంజాబ్ సీఎంభగవంతు మాన్ చేరుతున్నట్లు సమాచారం.భగవంతు మాన్ ఏక్ నాథ్ షిండేగా మారనున్నట్టు ప్రచారం జరుగుతోoది. 2027 లో పంజాబ్ లో అ సెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో పంజాబ్ లో ఆప్ రెండు వర్గాలుగా చీలుతోందన్న కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కేజ్రీవాల్ నాయకత్వంపై భగవంతు మాన్ అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతోoది. ఒక వర్గం బిజెపిలోకి , మరో వర్గం కాంగ్రెస్ లో చేరు తారని వార్తలు గుప్పుమంటున్నారు.