Secretary Askani Maruti Sagar : అక్రెడిటేషన్స్ కొత్త ఉత్తర్వులు సవ రించాలి
--రెండు కార్డుల విధానానికి స్వస్తి ప లకాలి -- ఈ నెల 27న అన్ని జిల్లా కలెక్ట రేట్ ల ముందు ఆందోళనలు -- టీ యూ డబ్ల్యూ జే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ Secretary Askani Maruti Sagar : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో రెండు సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టు లకు కొత్త అక్రెడిటేషన్స్ జారీ చే య డం కోసం ప్రభుత్వం తీసుకువ చ్చి న జీ.ఓ నెంబర్ 252 పూర్తిగా లో...