Red Flag Struggles : ప్రజా దీవేన, కోదాడ: ఎర్రజెండా పోరాటాలతోనే పేద ప్రజల హక్కులను సాధించుకోవచ్చని సిపిఐ మండల కార్యదర్శి బత్తినేని హనుమంతరావు రాష్ట్ర రైతు సంఘం నాయకులు బొల్లు ప్రసాద్, హమాలీ యూనియన్ ప్రాంతీయ కార్యదర్శి పోతురాజు సత్యనారాయణ లు అన్నారు గురువారం కమ్యూనిస్టు పార్టీ తమ్మర శాఖ ఆధ్వర్యంలో 139 వ మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు తమ్మర బండ పాలెం బొడ్రాయి వద్ద ఉన్న కమ్యూనిస్టు పార్టీ జెండాను సీనియర్ నాయకులు కమతం పుల్లయ్య ఆవిష్కరించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ పేద ప్రజల హక్కుల కోసం ఎర్రజెండా నాయకత్వంలో పోరాటాలు చేసి వారి హక్కులు సాధించుకునేందుకు .
ప్రతి ఒక్కరు చేయాలని వారు తెలిపారు చికాగో నగరంలో చెందిన రక్తంతో తడిసిన జెండా ఎర్రజెండాయని గుర్తు చేశారు అమరవీరులకు జోహార్లు అర్పించారు భూమి స్వాతంత్రం ప్రజాస్వామ్యం కోసం కొనసాగుతున్న పోరాటాలకు కార్మిక వర్గం నాయకత్వం వహించాలని, ప్రపంచ కార్మిక వర్గం తమ ఉమ్మడి లక్ష సాధన కోసం పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. తమ్మర గ్రామ కార్యదర్శి మాతంగి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాతంగి గాంధీ, నాయకులు కొండా కోటేశ్వరరావు ని డిగొండ రామకృష్ణ మాతంగి ప్రభాకర్ రావు, బత్తినేని శ్రీనివాసరావు, రాయపూడి కాటమరాజు, కొండా జాలయ్య,సుందరయ్య, రాంబాబు,నిడిగొండ శ్రీను,, లక్ష్మీనర్స్,గోపయ్య,బొడా నాగులు శ్రీను,