Private Colleges: ప్రజా దీవెన నల్లగొండ టౌన్: నిబం ధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రై వేట్ కళాశాలపై చర్యలు తీసుకోవా లని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తె లంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫీస్ పర్మిషన్ లేకుండా ఒకే బిల్డింగ్ లో మూడు నాలుగు కాలేజీలు నడిపి స్తున్నారని, ఇంటర్మీడియట్ కాలే జీలకు హాస్టల్ పర్మిషన్ లేకున్నా యదేచ్చగా హాస్టల్లో నడిపిస్తున్నా రని శివ ఆరోపిస్తున్నారు. ఈ మేర కు ఆందోళన నిర్వహించారు.
అప్లికేషన్ ఫామ్ పేరిట ఒక్కొక్కరి దగ్గర నుండి 1000 రూపాయలు చొప్పున లక్షల రూపాయలు వ సూలు చేయడం జరుగుతుందని, కనీస మౌలిక వసతులు బాత్రూం లో స్నానపు గదులు మరియు మరుగుదొడ్లు లేకున్నా వేల మంది విద్యార్థులని ఇరికిరి కు గదుల్లో ఉం చుతూ తీవ్ర మానసిక ఇబ్బందులు ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాల చేయడం జరుగుతుంది విద్యార్థు లకి కరెంట్ మిషన్ లో అన్నం వండి విద్యార్థులను తీవ్ర నష్టం చేస్తున్నా రు. ఇలా ఉండడం ద్వారా విద్యా ర్థుల నరాల బలహీనత ఏర్పడి ఆ రోగ్య సమస్యలు ఏర్పడడం జరు గుతుంది ఎన్నో సమస్యలు ఉన్న విద్యార్థుల సమస్యలపై జిల్లా ఇం టర్మీడియట్ డిఐఓ పట్టించుకోక పోవడం జరుగుతుందని ఆరోపిం చారు. వెంటనే అనుమతులు లేని కళాశాలపై చర్యలు తీసుకొని ఒకే బిల్డింగ్ లో మూడు నాలుగు కళా శాల నడుపుతున్న వాటిని గుర్తింపు రద్దు చేయాలని లక్షల రూపాయ లు ఎంసెట్ స్పార్క్ బ్యాట్స్ అని వసూలు చేస్తున్న కాలేయల గుర్తిం పు రద్దు చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేద బిడ్డలందరికీ న్యాయం జరిగే విధంగా చూడాలని
జిల్లా డిఐఓకి వినతిపత్రం అందించ డం జరిగిందన్నారు.
ఈ కార్యక్ర మంలో పాల్గొన్న సలహాదారులు కందుల విజయ్ కుమార్ జిల్లా కో కన్వీనర్ జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ రాష్ట్ర కార్య దర్శి బాకీ తరుణ్ వినోద్ చారి చిం తల శివ నూక తోటి మహేష్ పోలి పోలి నాగరాజ్ యూత్ కార్యదర్శి కిన్నెర సిద్దు బరపాటి రమేష్ పట్టణ అధ్యక్షులు పరశురాం పార్ధు చరణ్ సాయి బబ్లు మరి విద్యార్థులు వి ద్యార్థి నాయకులు తదితరు పాల్గొన్నారు.