Adikavi Valmiki : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మాన వ విలువలు, ఆదర్శాల సమాహా రం రామాయణంతో జగత్తుకు జ్యో తిని అందించిన మహాకవి వాల్మీకి అని పలువురు వక్తలు కీర్తించారు. మనిషి మహర్షిగా రూపాంతరం చెం ది మహాకావ్యాన్ని సృష్టించిన వా ల్మీకి ఆదర్శప్రాయుడని కొనియాడా రు. మహాత్మాగాంధీ విశ్వవిద్యాల యంలో ఆదికవి వాల్మీకి జయంతి ని మంగళవారం ఘనంగా నిర్వ హించారు.
ఈ సందర్భంగా ఉపకులపతి ఆచా ర్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ , రిజిస్ట ర్ ఆచార్య ఆలువాల రవి ఇతర అ ధ్యాపకులతో వాల్మీకి నివాళులు అర్పించారు.తెలుగు అధ్యాపకులు జి నరసింహ మాట్లాడుతూ రామా యణంలోని సామాజిక మా నవీయ విలువలు విద్యార్థులకు అ నుసర ణీయమని సూచించారు.
అనంతరం జల్ జంగల్ జమీన్ నినాదంతో ఆదివాసీలను ఏకం చేసి తాడన పీడనకు వ్యతిరేకంగా మహత్తరమైన పోరాటాన్ని నడిపిన గోండు యోధుడు కొమరం భీమ్ వ ర్ధంతి సందర్భంగా వారికి ఘన నివా ళులు అర్పించి మౌనం పాటించా రు.
ఈ కార్యక్రమంలో ఆచార్య ఆకుల రవి, ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ప్రిన్సిపాల్ డా శ్రీదేవి, డా అరుణ ప్రియ, డా. మదిలేటి, డా పండ ర య్య, డా శ్రవణ్, డా శ్రీనివాస్, డా సైదులు తదితర అధ్యాపకులు వి ద్యార్థులు పాల్గొన్నారు.
*అవుట్ కం బేసిడ్ ఎడ్యుకేషన్ పై అధ్యాపకులకు శిక్షణ* .. ప్రతి విద్యార్థి మరియు ప్రతి సబ్జెక్టులో మెరుగైన అభ్యసనాన్ని, సాంకేతి కంగా మూల్యాంకనం చేసి ఫలితా ల ఆధారంగా మెరుగైన చర్యలు తీ సుకొనుటకు ఆస్కారం ఉన్నట్లు గ ణిత శాస్త్ర విభాగం అధ్యాపకురాలు డా హైమావతి వివరించారు . ఎం జి యూ అధ్యాపకులకు అవుట్ కం బేస్డ్ ఎడ్యుకేషన్ పై శిక్షణ కార్య క్ర మంలో ప్రోగ్రాం మరియు కోర్స్ ల క్ష్యాల ఆధారంగా మూల్యాంకన వి ధానాన్ని అధ్యాపకులకు వివరించా రు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆ చార్య అలువల రవి, ఐక్యూ ఏసి డై రెక్టర్ డా మిర్యాల రమేష్ వివిధ క ళాశాలల ప్రిన్సిపాల్ అధ్యాపకులు పాల్గొన్నారు.