Adikavi Valmiki : జగత్తుకు విలువలు అందించిన ఆ దికవి వాల్మీకి

Adikavi Valmiki : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మాన వ విలువలు, ఆదర్శాల సమాహా రం రామాయణంతో జగత్తుకు జ్యో తిని అందించిన మహాకవి వాల్మీకి అని పలువురు వక్తలు కీర్తించారు. మనిషి మహర్షిగా రూపాంతరం చెం ది మహాకావ్యాన్ని సృష్టించిన వా ల్మీకి ఆదర్శప్రాయుడని కొనియాడా రు. మహాత్మాగాంధీ విశ్వవిద్యాల యంలో ఆదికవి వాల్మీకి జయంతి ని మంగళవారం ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచా ర్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ , రిజిస్ట ర్ ఆచార్య ఆలువాల రవి...