Adluri Ponnam : అడ్లూరితో పొన్నం అలాయి బలా యి, సారీతో ముగిసిన వివాదం

Adluri Ponnam : ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రభు త్వ, పార్టీ అధినేతలు అధికార కాం గ్రెస్ పార్టీలో నెలకొన్న తాత్కాలిక సంక్షోభానికి తెరదించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నాకు అన్నలాంటి వారు అని మంత్రి పొన్నం ప్రభాకర్ సారీ చెప్పడంతో మొత్తానికి మం త్రుల మధ్య నెలకొన్న బహిరంగ వివాదానికి ఏఐసిసి పిసిసి నాయ కత్వాలు ఫుల్ స్టాప్ పెట్టాయి. మం త్రులు పొన్నం ప్రభాకర్ అడ్లూరి ల క్ష్మణ్ ల మధ్య వివాదం ముగిసింది అంటూ బుధవారం ఓ ప్రకటన విడుదల అయింది....