Ajith Pawar Plane crashed Baramati: బిగ్ బ్రేకింగ్, బరామతిలో ఘోరవిమానప్రమాదo, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దుర్మరణం
Ajith Pawar Plane crashed Baramati : ప్రజా దీవెన మహారాష్ట్ర: మహారాష్ట్ర రాష్ట్రoలో ఘోర విమాన ప్రమా దం చోటుచేసుకుంది. బుధవారం మహారాష్ట్ర ఉపముఖ్య మంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలి పోయిన సం ఘటన మహారాష్ట్రలో సంచలనo సృష్టించిం ది. సంఘటనా స్థలంలో విమాన ప్రమాదంతో నెలకొన్న దృశ్యా లు బారామతిలోని ప్రాంతం నుండి భారీగా మంటలు చెల రేగి పొగలు కమ్ముకున్నాయి. ప్రమాద సమయంలో విమా నంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తో మ రో...