–మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వైసీపీ కు రాజీనామా
–వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి రాజీనామా చేసానన్న ఆళ్ల నాని
Alla Nani : ప్రజా దీవెన, అమరావతి: మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని (Alla Nani) వైఎస్ జగన్‌కు (jagan)బిగ్ షాక్ ఇచ్చారు. వైసీ పీ ని వీడుతున్నట్లు ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా (resignation) చేసేశారు. గతంలో పార్టీ పద వులకు మాత్రమే రాజీనామా చేసిన ఆళ్ల నాని ఇప్పుడు ఏకంగా పార్టీకే రిజైన్(resignation) చేశారు. వ్యక్తిగత కారణాల తోనే పార్టీకి రాజీనామా చేసినట్లు ఆళ్ల నాని ప్రకటించారు.ఇదే విషయ మైన మీడియాతో మాట్లాడారు ఆళ్ల నాని (Alla Nani) గతంలో పార్టీ పదవులకు, ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసిన ట్లు ప్రకటించారు. అప్పుడు, ఇప్పు డూ వ్యక్తిగత కారణాలతో రాజీనా మా చేస్తున్నట్లు చెప్పారు. అంతే కాదు ఏలూరులో వైసీపీ కార్యాల యాన్ని కూల్చివేసినట్లు నాని తెలి పారు. కార్యాలయ స్థలం లీజు ము గిసిందని, దాంతో స్థలాన్ని యజ మానికి అప్పగించామన్నారు. స్థల యజమాని అనుమతితోనే కార్యా లయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించామని చెప్పా రు. ఆ తరువాతే పార్టీ కార్యాల యం కోసం ఏర్పాటు చేసిన తాత్కా లిక షెడ్లను కూల్చివేశామని ఆళ్ల నాని (Alla Nani) చెప్పుకొచ్చారు.