Richard Wolff : అమెరికన్ ఆర్థికవేత్త రిచర్డ్ వోల్ఫ్ సంచలన వ్యాఖ్య, భారత్‌తో పెట్టు కుంటే అమెరికా అంతే సంగతులు
Richard Wolff : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: భారత దే శం విషయంలో అమెరికా ప్రపంచా నికే పెద్దన్నలా వ్యవహరిస్తోందని, కానీ ఈ చర్యలతో తన కాలిపై తా నే గొడ్డలివేటు వేసుకుంటోందని ప్ర ముఖ అమెరికన్ ఆర్థికవేత్త రిచర్డ్ వోల్ఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై అమెరికా విధించిన భారీ సుంకాలను ఆయన తప్పుబట్టారు. అమెరికా తీరు ఒక ఎలుక వెళ్లి ఏనుగును గుద్దినట్టుగా ఉందని ఆయన అభివర్ణించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేయ డంతో పాటు...