Amit Shah: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో (Amit Shah) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (revanth reddy) భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి (revanth reddy) పలు కీలక అంశాలపై చర్చిం చేందుకు గత రెండు రోజులుగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమం లో గురువారం సాయంత్రం భారత ప్రధాని నరేంద్ర మోడీతో (Prime Minister Narendra Modi)సీఎం రేవం త్ భేటీ కానున్నారు.ఇందులో భా గంగా కాసేపటి క్రితం కేంద్ర హోంమం త్రి అమిత్ షాతో సీఎం రేవంత్ (revanth reddy) ప)భేటీ అయ్యారు. తెలంగాణకు సంబంధిం చిన పలు కీలక అంశాలపై సీఎం కేంద్ర మంత్రితో చర్చించనున్నారు. కాగా ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి తో (revanth reddy) పపాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నారు. ఈ సమావేశం అనంతరం పలువురు కేంద్ర మంత్రు లతో కూడా సీఎం రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉంది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.