PPR vaccination : పశువైద్య, పశుసంవర్ధక శాఖ కీలక ప్రకటన,గొర్రెలు మేకలలో పిపిఆర్ వ్యాధి నిరోధక టీకాలకు సంసిద్ధం
PPR vaccination : ప్రజా దీవెన, నల్లగొండ: గొర్రెలు, మే కలలో పిపిఆర్ వ్యాధి నిరోధక టీ కాలు ఆగస్టు 26 నుండి సెప్టెంబర్ 10 వరకు అన్ని గ్రామాలలో వేయ టానికి ఏర్పాట్లు చేయటం జరిగిం దని పశు వైద్యాధికారి రమేష్ తెలి పారు. నల్లగొండ జిల్లాలోని పశు వై ద్య సిబ్బంది 54 బృందాలుగా ఏ ర్పడి అన్ని గ్రామాల్లో టీకాలు కార్య క్రమం చేపడతారు పిపిఆర్ వ్యాధి చాలా ప్రాణాంతకమైనది. దీనివ లన గొర్రెలు, మేకల్లో మరణాలు సం భవిస్తాయి ముందు...