Nalgonda Collector Chandrashekhar : నల్లగొండ కలెక్టర్ అప్పీల్, బాలల భద్రత రక్షణ,మత్తుపదార్థాలకు నో చెప్పండి సంక్షేమవారోత్సవంపై అ వగాహన కల్పించాలి
Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: ప్రజా పాల న ప్రగతి ప్రణాళిక 99 రోజుల కా ర్యక్రమంలో భాగంగా ఈ నెల 27 నుండి మే 2 వరకు నిర్వ హించ నున్న "బాలల భద్రత రక్షణ మత్తు పదార్థాలకు నో చెప్పండి" సంక్షేమ వారోత్సవంపై ప్రజలకు పెద్ద ఎత్తు న అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ జిల్లా అధి కారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవా రం ఆయన కలెక్టర్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో...