District President Nagam Varshit Reddy : బిజెపి జిల్లా పదాధికారులకు నియామక పత్రాలు అందజేసిన 

--జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి District President Nagam Varshit Reddy : ప్రజా దీవెన, నల్గొండ: బిజెపి జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి అధ్యక్షతన నూతనంగా నియమితులైన జిల్లా పదాధికారుతో మొదటి సమావేశం నిర్వహించి పదాధికారులకు నియామక పత్రాలు అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్బంగా నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం తెలియజేసాము...