Praja Deveena
Newspaper Banner
Date of Publish : 21 November 2025, 11:58 am Posted by : praja deveena

Askani Maruthi Sagar : ఐ జె యు కోశాధికారిగా ఆస్కాని మారుతీ సాగర్ 

Askani Maruthi Sagar : ప్రజా దీవెన, హైదరాబాద్: ఐజెయు వర్కింగ్ కమిటీ కోశాధికారి గా తెలంగాణ ప్రాంతానికి చెందిన టియుడబ్ల్యూ జె ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ ఎన్నిక య్యారు. సభ్యులుగా జమ్మూ కా శ్మీర్ నుండి ఇంతియాజ్ అహ్మద్ బజాజ్,అస్సాం నుండి సుమన్ సుల్తానా అహ్మద్,ఛత్తీస్గఢ్ నుండి నిజామ్, త్రిపుర నుండి సంతోష్ గోపి, మహారాష్ట్ర నుండి హేమంత్ ఎస్ సామంత్, అస్సాం నుండీ జీతూ కళాతా లు ఎన్నికయ్యారు.

*జాతీయ స్థాయిలో ఐక్య కార్యా చరణ: ఐజెయు* ..జాతీయ స్థా యిలో జర్నలిస్టుల సమస్యలపై ఐక్య కార్యాచరణతో ముందుకు సా గాలని ఇండియన్ జర్నలిస్ట్ యూని యన్ నాయకులు అభిప్రాయపడ్డా రు.చందేఘర్ కేంద్రంగా జరిగిన స మావేశంలో ఇప్పటి వరకు రెండు గ్రూపులుగా ఉన్న ఐజెయూ నాయ కులు ఒక్కటై భవిష్యత్ కార్యాచర ణను ప్రకటించారు.

 

దేశంలో ఇంకో ఇజేయు గ్రూప్ కూ డా ఉందని వారు కూడా కలిసి వస్తే సమస్యల పరిష్కారానికి ఉద్య మ కార్యాచరణను వెల్లడిస్తామని తెలి పారు. ఇప్పటివరకు ఒక గ్రూప్ కు అధ్యక్షులుగా కొనసాగుతూ వ స్తు న్న ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తా జా మాజీ సభ్యులు, చండీఘర్ రా ష్ట్రానికి చెందిన వినోద్ కుమార్ కో హ్లీ తో పాటు అస్సాంకు చెందిన మ రో గ్రూప్ అధ్యక్షులు గీతార్థ్ పాఠ క్ లు ఇకపై ఒకే వేదికగా పనిచేస్తా మ ని ప్రకటించారు.

మాజీ ఐ జె యు అధ్యక్షులు సురేష్ అకౌరీ ,డిల్లీ కీ చెందిన ఐ ఎఫ్ జె నా యకురాలు సబీన ఇంద్రజిత్, ఐ జె యు ప్రధాన కార్యదర్శి గా పని చేసి న సబా. నాయకన్ ల సలహాలు తీ సుకొని ముందుకు సాగుతామని ప్ర కటించా రు. ఆరు మాసాల్లో ప్లీనరీ నిర్వహిం చి ఎన్నికలు జరుపుకో వ డానికి గా ను ఒక అడహక్ కమిటీ ని వేస్తు న్న ట్లు తెలిపారు. చీఫ్ రిట ర్నింగ్ ఆఫీ సర్ గా గుజరాత్ కు చెం దిన ప్రజా పతి ని నియమించారు. వివిధ రా ష్ట్రాలకు చెందిన వారితో అడహక్ వర్కింగ్ కమిటీని ప్రకటిం చారు.