Askani Maruthi Sagar : ఐ జె యు కోశాధికారిగా ఆస్కాని మారుతీ సాగర్ 

Askani Maruthi Sagar : ప్రజా దీవెన, హైదరాబాద్: ఐజెయు వర్కింగ్ కమిటీ కోశాధికారి గా తెలంగాణ ప్రాంతానికి చెందిన టియుడబ్ల్యూ జె ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ ఎన్నిక య్యారు. సభ్యులుగా జమ్మూ కా శ్మీర్ నుండి ఇంతియాజ్ అహ్మద్ బజాజ్,అస్సాం నుండి సుమన్ సుల్తానా అహ్మద్,ఛత్తీస్గఢ్ నుండి నిజామ్, త్రిపుర నుండి సంతోష్ గోపి, మహారాష్ట్ర నుండి హేమంత్ ఎస్ సామంత్, అస్సాం నుండీ జీతూ కళాతా లు ఎన్నికయ్యారు. *జాతీయ స్థాయిలో ఐక్య కార్యా చరణ: ఐజెయు* ..జాతీయ స్థా యిలో...