Assembly meetings:ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ అసెంబ్లీ సమావేశాలకు (Assembly meetings) సంబం దించి బిఎసి సమావేశం (BAC meeting)ప్రారంభ మైంది. స్పీకర్ ప్రసాద్ రావు (Speaker Prasad Rao) అధ్య క్షతన ఛాంబర్ లో ప్రారంభమైన ఈ సమావేశం లో సభ నిర్వహణ తో పాటు ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలని అఖిలపక్ష సభ్యుల సమక్షంలో నిర్ణయం తీసుకోనున్నా రు.
ఇదిలా ఉండగా శాసనసభ సమావేశాలు (Legislative Sessions)పది రోజుల పాటు జరుపాలని సూత్ర ప్రాయంగా అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ లు, బీఆర్ నుంచి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, సీపీఐ నుంచి కూనమానేని సాంబశివరావు, ఎంఐఎం నుంచి బలాల తదితరులు హాజరయ్యారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.