Eve-Teasing Awareness : ఈవ్ టీజింగ్ పై అవగాహన పెంపొందించాలి
--సోషల్ మీడియా పట్ల అప్రమ త్తం గా ఉండాలి --అపరిచిత వ్యక్తుల పట్ల ఏమరు పాటుతో మెలగాలి --బాల బాలికలకు షి టీం కౌన్సి లింగ్ Eve-Teasing Awareness : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఈవ్ టీజింగ్ పట్ల బాల బాలికలలో అవ గాహన పెంపొందించాలని షిటీం ఏ ఎస్ ఐ రాంరెడ్డి పేర్కొన్నారు. నల్ల గొండ షిటీం ఇన్స్పెక్టర్ కరుణాకర్ ఆదేశానుసారం శుక్రవారం ఉద యం పానగల్ రోడ్ సమీపంలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్ ప్రాంగ ణంలో ఈవ్ టీజింగ్ పై షి...