Bharatiya Sakshya Adhiniyam : భారతీయ సాక్ష్య అధినియంపై న్యాయవాదులకు అవగాహన
-- సీనియర్ న్యాయవాది విద్యా సాగర్ రెడ్డి Bharatiya Sakshya Adhiniyam : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: న్యా యవాదులు నిరంతర విద్యార్థులు నిరంతర పఠనంతోనే న్యాయవాదు లు కేసులను సరిగా నిర్వహించగ లుగుతారని వరంగల్ సీనియర్ న్యాయవాది జి. విద్యాసాగర్ రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ బార్ అసోసియేషన్ లో న్యాయవాదుల కు చట్టాలపట్ల అవగాహనా పెంచేం దుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం లో అయన ఆర్ట్ అఫ్ క్రాస్ ఎక్సమి నేషన్ మరియు భారతీయ సాక్ష్య అధినియం పై అవగాహన కల్పించా రు....