District Collector Ila Tripathi : నానో యూరియా పై అవగాహన సదస్సులు 

--జిల్లా కలెక్టర్ జిల్లా త్రిపాఠి District Collector Ila Tripathi : ప్రజాదీవెన నల్గొండ : జిల్లాలో సాధారణ యూరియా తో పాటు ప్రత్యామ్నాయంగా నానో యూరియాను వినియోగించేందుకు రైతులకు అగ్రికల్చర్ సైంటిస్టులు, ఆఫీసర్లు అవగాహన కల్పిస్తున్నారని జిల్లా కలెక్టర్ జిల్లా త్రిపాఠి తెలిపారు. లిక్విడ్ రూపంలో ఉండే నానో యూరియాలోనూ యూరియాతో సమానమైన నత్రజని ఉంటుందని, పైగా దీని రవాణా, నిల్వ, వినియోగం కూడా సులభంగా ఉండడమే కాకుండా రైతులకు ఆర్థిక భారాన్ని కూడా తగ్గిస్తుందని చెప్పారు. మార్కెట్లో రిటైల్ డీలర్లు , సహకార సంఘాల...