Babu Jagjivan Ram : సామాజిక సమానత్వానికి కృషిచే సిన మహానీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్

--నల్లగొండ నగర మేయర్ బుర్రి చై తన్య శ్రీనివాస్ రెడ్డి Babu Jagjivan Ram : ప్రజా దీవెన, నల్లగొండ: సామాజిక సమానత్వానికి కృషిచేసిన మహా నీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రా మ్ అని నల్గొండ మేయర్ బుర్రి చై తన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. డాక్ట ర్ బాబు జగ్జీవన్ రా మ్ 119 వ జ యంతిని పురస్కరించుకొని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎ న్జీ కళాశాల ఎదురుగా నిర్వహించి న సమావేశంలో...