Babu Jagjivan Ram Vardhanthi : నల్లగొండలో బాబు జగ్జీవన్ రామ్ కు దళిత సంఘాల ఘన నివాళి ‘శంఖారావం’
Babu Jagjivan Ram Vardhanthi :ప్రజా దీవెన, నల్ల గొండ టౌన్: భారత ఉపప్రధాని, నవభారత నిర్మాత బాబు జగ్జీవన్ రామ్ 40వ వర్ధంతి వేడుకలు నల్గొం డ పట్ట ణంలో అత్యంత ఘనంగా జరిగా యి. సోమవారం నాగార్జున డిగ్రీ కళాశాల సమీపంలోని ఆయన విగ్రహం వద్ద ‘మహనీయుల ఆశయ సాధన సమితి (మాస్)’, ‘జగ్జీవన్ రామ్.. అంబేద్కర్ భవన అభివృ ద్ధి కమిటీ’, ‘అంబేద్కర యు వజన సంఘం’, ‘మాదిగ JAC’ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వ హించారు.ఈ సందర్భంగా...